స్త్రీల వక్షోజాల గురించి ఆశ్చర్యపరచే 19 ఆసక్తికరమైన నిజాలు

Tags


వక్షోజాలు చాలా ముఖ్యమైన కామోద్రేక కేంద్రాలు. అందుకే శృంగారలో వక్షోజాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ వక్షోజాల గురించి బయటకి పెద్దగా తెలియని ఆసక్తికరమైన నిజాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని చదివి తెలుసుకోండి.

 • స్త్రీల పై చేసిన అధ్యయనాలలో పురుషులు స్త్రీ చనుమొనలను ఉత్తేజపరిచడం ద్వారా, స్త్రీని భౌతికంగా దగ్గరకు చేర్చి భాగస్వామితో మరింత కామ భావనలు పొందేందుకు తోడ్పడతాయని కనుగొనబడినది.
 • 2009 లొ 213 మంది మహిళలపై చేయబడిన అధ్యనము ప్రకారం 29 శాతం మంది మహిళలు తమ చనుమోనలను ప్రేరేపించడం ద్వార కామోద్వేగం పొందినట్లు వెల్లడైంది. దీనికి కారణం మన మెదడు జననేంద్రియములను ప్రేరేపించడం మరియు చనుమోనలను ప్రేరేపించడాన్ని ఒకే విధంగా ప్రాసెస్ చేయడమే అని కనుగొనబడినది.
 • వక్షోజాల పరిమాణాన్ని బట్టి పెద్దసైజు బ్రా ఎల్ సైజుగా మరియు అతి చిన్న బ్రా ను AAA సైజ్ లో కొలుస్తారు.
 • మానవులు మినహా అన్ని క్షీరదాలలో తమ పిల్లలకు పాలు ఇచ్చే సమయంలోనే వక్షోజాలు నిండుగా ఉంటాయి. మిగతా సమయంలో అవి సాధారణ స్తితికి చేరుకుంటాయి. కాని ఒక్క మానవులలో మాత్రమే మహిళల వక్షోజాలు ఎప్పుడు నిండుగా ఉంటాయి.
 • బ్రా ని కనిపెట్టక పూర్వం రోమన్ సామ్రాజ్యంలో మహిళలు తమ వక్షోజాలు గుడ్డతో బ్యాండేజ్ లాగా కట్టుకొని వాటి సహజ రూపం కోల్పోకుండా చూసుకునేవారు.
 • చను బాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు ఆరోగ్యాన్ని ఇస్తూనే, తల్లికి కూడా క్యాన్సర్లు, గుండె జబ్బుల నుండి రక్షణ లభిస్తుంది.
 • ప్రపంచంలో ప్రతిరోజూ ఒక మిలియన్ బ్రాలు తయారు కాబడుతున్నాయంటే నమ్మగలరా?
 • 2013 లో నిర్వహించిన సర్వే లో తేలినది ఏమిటంటే ఆర్ధికంగా స్తిరపడని మగవారు పెద్ద వక్షోజాలు గల స్త్రీలను కోరుకుంటున్నారు.
 • అదే సర్వేలో ఆర్ధికంగా స్తిరపడిన మగవారు చిన్న వక్షోజాలు గల స్త్రీల పట్ల ఆకర్షితులయ్యినట్లు తేలినది.
 • బోర్ల పడుకోవడం వలన స్త్రీల వక్షోజాలు వాటి సహజ రూపం కోల్పోతాయి.
 • స్త్రీలలో 8 రకాలైన వక్షోజాలు కలిగిన వారు ఉన్నట్లు గుర్తించబడినది.
 • ప్రపంచంలో అతి పెద్ద వక్షోజాలు కలిగిన స్త్రీ గా యాన్ని హకిన్స్ టర్నర్ గుర్తించబడినది.
 • మహిళల్లో లాగానే పురుషులలో కూడా వక్షోజాలు ఉంటాయి. కాని అవి మహిళల్లో ఉన్న పరిమాణం లో ఉండవు.
 • వక్షోజాల్లో సాధారణంగా.. ఎడమవైపు వక్షోజం పెద్దగా ఉంటుంది.
 • కామోద్రేకంలో ఎలాగైతే పురుషుల అంగం స్తంభిస్తుందో, అలాగే వక్షోజాలు బిగువుగా స్వెల్ అప్ అవుతాయి.
 • పురుషులు ఎక్కువగా గమనించే స్త్రీ అవయవం వక్షోజాలు.
 • వక్షోజాలను కేవలం మగవారే కాదు, ఆడవారు కూడా గమనిస్తారు. మరో మహిళ వక్షోజాలు మరో మహిళ మగవారిలాగే ఆసక్తిగా గమనిస్తుంది.
 • చైనాలో బ్రా మీద కూడా డిగ్రీ చేయొచ్చు.
 • సగటున వక్షోజాల బరువు 499 గ్రాములు ఉంటుంది. శరీర బరువులో సగటున 4-5 శాతం బరువు స్తనాలది.


EmoticonEmoticon

గమనిక: ఈ బ్లాగు యొక్క సభ్యుడు మాత్రమే వ్యాఖ్యను పోస్ట్ చెయ్యగలరు.